Home
Mission Impossible 7
Mission Impossible 7 News
-
Mission Impossible 7 : ఓటీటీలోకి వచ్చేసిన అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టామ్ క్రూజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.61 ఏళ్ల వయసులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్‌తో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు..టామ్ క్రూజ్‌ను స్టార్ హీరోగా చేసిన స్పెషల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్. 1996లో ప్రారంభమైన ఈ మూవీ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటివరకు 6 సినిమాలు వచ్చాయి. గతేడాది ఈ ఫ్రాంఛైజీలోని ఆఖరు మూవీ మిషన్ ఇంపాజిబుల్… -
Hayley Atwell: టామ్ క్రూజ్ తో శృంగారం.. చాలా చెత్తగా ఉంది
Hayley Atwell: సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య కొద్దిగా రొమాన్స్ హద్దు దాటితే బయట కూడా వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇలాంటి రూమర్లు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనేదే. దానికి భాషతో సంబంధం లేదు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి రూమర్స్ కు కొదువే లేదు. ఒక హీరోయిన్.. తనకన్నా ఏజ్ లో పెద్ద అయినా హీరోతో రొమాన్స్ చేస్తే .. బయట కూడా శృంగారంలో పాల్గొంటుంది అని పుకార్లు పుట్టించేస్తున్నారు. -
Mission Impossible 7: యాక్షన్ స్టంట్స్ చూడాలి అంటే నీ సినిమాలోనే భయ్యా…
టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో తెరపై కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్… -
“మిషన్ ఇంపాజిబుల్ 7” షూటింగ్ ఆగిపోయింది…!?
యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” చిత్రం మూవీ షూటింగ్ సెట్లో కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. దీంతో మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారట. “మేము కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాము. అయినప్పటికీ… -
‘మిషన్ ఇంపాజిబుల్’ లో ప్రభాస్ పాత్రపై క్లారిటీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ప్రభాస్ నటించనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ప్రభాస్ పై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్…
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!