“మిషన్ ఇంపాజిబుల్ 7” షూటింగ్ ఆగిపోయింది…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న “మిషన్ ఇంపాజిబుల్ 7” చిత్రం మూవీ షూటింగ్ సెట్లో కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. దీంతో మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారట. “మేము కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాము. అయినప్పటికీ మూవీ సెట్లో కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిన కారణంగా జూన్ 14 వరకు మిషన్: ఇంపాజిబుల్ 7 షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసాము” అని పారామౌంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ ప్రకటించారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!