Samantha praises Miss Shetty Mr Polishetty: ఇటీవల కాలంలో నన్ను బాగా నవ్వించిన చిత్రమిదే అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి తన స్టైల్ లో రివ్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ.…
Maverick SS Rajamouli praises Team Miss Shetty Mr Polishetty : యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం నాడు జవాన్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చూసిన వారందరూ కామెంట్ చేస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు…
సెప్టెంబర్ 7న నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాలు గట్టిగా తిరిగి ఈ మూవీని తనవంతు ప్రమోషన్స్ చేసాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా స్పెషల్ షోకి మెగాస్టార్ చిరుకి వేశారు. ఈ మూవీ చూసిన చిరు… తన ఫీలింగ్స్ ని ఎలాబోరేటెడ్ ట్వీట్ లో షేర్ చేసుకున్నారు. “మిస్ శెట్టి –…
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 21న మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ బయటకి…