ఆరేళ్ల చిన్నారి విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని కాపాడింది. ఆరేళ్ల శివాని మిషన్ శక్తి కింద నేర్చుకున్న 1090 నంబర్‌కు కాల్ చేసి పోలీసు సహాయం కోరింది. వెంటనే స్పందించి PRV-112, పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. Read Also:Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్ మీర్జాపూర్‌లోని మదిహాన్ ప్రాంతంలో, 6 ఏళ్ల శివాని తన తల్లి…
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు.