పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో దారుణం జరిగింది. పంక్చర్ షాపు యజమాని ముకేష్ దారుణ హత్యకు గురయ్యాడు. కళ్ళలో కారం కొట్టి ఇనుపరాడ్ తో బాది హత్యచేశారు దుండగులు. ముఖేష్ కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని మహువ జిల్లా. అర్ధరాత్రి తర్వాత ఓ లారీ గాలి టైర్లకు కొట్టించుకునేందుకు వచ్చాడు లారీ డ్రైవర్. పంక్చర్ వేయడం లేట్ అవుతుంది అనడంతో ముఖేష్ కు లారీ డ్రైవర్ కు మధ్య గొడవ జరిగింది. అతర్వాత ఒక…