తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పంటలలో మిరప కూడా ఒకటి.. వీటిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అధిక దిగుబడి రావాలంటే తెగుళ్ల నుంచి పంటను ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి.. ముఖ్యంగా మిరపలో ఆకు మాడు తెగులు అనేది పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. ఒక ఫంగస్ వల్ల సోకుతుంది. ఈ ఫంగస్ పంట అవశేషాలపై చాలా రోజుల వరకు జీవించి ఉంటుంది. అందుకే ఈ తెగులు సోకితే వెంటనే గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకోవడం మంచిది..…