Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తేజ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఇప్పుడు దాన్ని మిరాయ్ తో మరింత పెంచుకున్నాడు. దెబ్బకు టైర్-2 హీరోల లిస్టులో చేరిపోయాడు తేజ సజ్జా. కరెక్ట్ కంటెంట్ పడితే ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో కొందరు…