సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా…
Mirai Collections: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా, ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా…
యంగ్ & టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – రితిక నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన విజువల్ వండర్ “మిరాయ్” థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. Also Read : Sridevi–Roshan : కోర్ట్ జంట శ్రీదేవి–రోషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌తో పాటు…