తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం బుధవారం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
మానవ శరీరం ఒక అద్భుతం. దాని శారీరక ప్రక్రియలలో శ్వాస ఓ భాగం. ఇది మనందరి రోజువారి జీవితంలో భాగమైన సహజ ప్రక్రియ. శ్వాస ద్వారా శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తాము. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక వ్యక్తి రోజులో ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం..
ఖగోళ ప్రియులకు ఈనెల 24న ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించనున్నాయి. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం అని ఖగోళ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ మేరకు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించనున్నాయి. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. Dostarlimab: గుడ్‌న్యూస్..…
వైద్య రంగంలోకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు వెలుగుచూస్తూ ఉంటాయి.. దేనికోసమో తయారు చేసిన మందు.. మరో రోగాన్ని నయం చేస్తుంది.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక జుట్టు పీకోవాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో.. తాజాగా, అలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. ప్రపంచం వెన్నులో వణుకుపుట్టిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తయారు వేస్తున్న వ్యాక్సినేషన్‌తో.. మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి అమాంతం లేచి నిలబడ్డాడు.. నోట మాటలు రాని ఆ…