Mira Road : మీరారోడ్‌లో జరిగిన సరస్వతి వైద్య హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి హత్యకు గురైన భవనంలోని ఏడో అంతస్తులో 35 శరీర భాగాలు లభ్యమయ్యాయి.
Mira Road Case: మీరారోడ్డులోని భవనంలో నివసించే సరస్వతి వైద్య దారుణ హత్యకు గురికావడం అందరినీ కలిచివేసింది. ఈ హత్యకేసులో రోజుకో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Mumbai Crime: ముంబైలో లైవ్ ఇన్ పార్ట్‌నర్ హత్య కేసులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పారవేయడంపై కూడా పలు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Mumbai: ముంబైకి ఆనుకుని ఉన్న మీరారోడ్‌లోని నయానగర్ ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో లివింగ్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్న ఓ వ్యక్తి తన మహిళా భాగస్వామిని హత్య చేయడమే కాకుండా పలు ముక్కలుగా నరికేశాడు.