దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ అదే గ్రామానికి చెందిన తొట్ల నేహ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరిద్దరు కొద్దిరోజులుగా కలిసి తిరుగుతుండడంతో ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది.