కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
‘మై విలేజ్ షో’ ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్రారంభించిన గంగవ్వ… 60 ఏళ్లు దాటినా తన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.. ఏకంగా బిగ్ బాస్‌లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది.. ఇప్పుడు గంగవ్వకు మాట ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కరీంనగర్ కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి.. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగిన కళోత్సవాలు.. చివరి రోజు మహాత్మా జ్యోతిబాపూలే మైదానం నుంచి…
విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు.
పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.