కేంద్ర రక్షణ రాజ్‌నాథ్ కు నాలుగు రిక్వెస్ట్‌లు ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తే సంతోషిస్తామాని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు.
KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మాటిస్తున్నమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాధన ఉద్యమం అత్యున్నతమైనదని, ప్రజాస్వామిక పోరాటాల నాయకుడని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Kollur: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు.
Karimnagar Cable Bridge: మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో నేడు భారీ కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.224 కోట్లతో మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెనను మంత్రి ప్రారంభించనున్నారు.
KTR: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గంభీరావుపేట మండలం గోరంత్యాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించి, 11 గంటలకు ‘మన ఊరు.. మన బడి’లో నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్యాకేజీ-9లో నిర్మించిన రెండో పంపు ట్రయల్ రన్ ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా జరిగింది. రెండవ పంపు (30MW x 2nos), భూగర్భ పంప్ హౌస్, అర్ధరాత్రి 12.40 నుండి 1.40 గంటల వరకు ఒక గంట పాటు విజయవంతం కావడంతో.. Kaleshwaram Project, Breaking news, latest news, telugu news, cm kcr, minister ktr