ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ నేత నోట విన్నా.. అమరావతి.. మూడు రాజధానుల మాటే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యం అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, అమరావతినే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.. కానీ, అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు మాత్రం.. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. అమరావతి రైతుల పేరుతో పాదయాత్రలు చేస్తున్నవారు కోటీశ్వరులని ఆరోపిస్తు్నారు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన…