ప్రస్తుతం స్మార్ట్ టీవీలు పెద్ద సైజులో అందుబాటులో ఉన్నాయి. 32 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ వరకు స్మార్ట్ టీవీలు మార్కెట్లో లభ్యమవుతాయి. టీవీని సెటప్ చేయడానికి ఇంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. గోడలోకి డ్రిల్లింగ్ చేసి స్టాండ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ చాలా మందికి ఖరీదైనదిగా మాత్రమే కాకుండా సంక్లిష్టమైనది కూడా. అందుకే మార్కెట్లో ఎన్నో మినీ ప్రొజెక్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్‌లు ఇంట్లో ఉపయోగించడం చాలా సులభం. ఇవి ఏ…