చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్…