పాలు బలవర్థకమైన ఆహార పదార్థము. అన్ని వయసుల వారు తీసుకోగల ఉత్తమ మైన ఆహార పదార్థం. పాలలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ప్రతి రోజు పాలను తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పాలల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే పాలు తాగే అలవాటు ఉంటుంది. పరగడుపున గోరు వెచ్చని పాలు సేవిస్తుంటారు. పిల్లలకు కూడా పట్టిస్తుంటారు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు.…
Vitamin D In Winter: శీతాకాలంలో సూర్యరశ్మి ఎక్కువ సమయం ఉండదు. అందుకే, ఎండలో కూర్చోలేకపోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. చలికాలంలో ఈ విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాలి. విటమిన్ డితో సహా అనేక పోషక మూలకాలతో కూడిన ఆహార పదార్థాలు విటమిన్ లోపాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి విటమిన్ డి కోసం ఎలాంటి పనులు చేయాలో ఒకసారి చూద్దాం.…
భారతదేశం పండుగలకు నిలయం. మరికొన్ని రోజుల్లో వెలుగులు, ఆనందాల మాధుర్యంతో దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగ నాడు ప్రజలు మిఠాయిలు పంచుకుంటారు. అయితే ప్రతి ఏటా కల్తీ మిఠాయిలు తిని అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తలు పండుగ మజాను పాడుచేస్తున్నాయి. పండుగ సీజన్‌లో ఏయే వస్తువులు కల్తీ అవుతాయి? ఎలా గుర్తించాలనే అంశాలను తెలుసుకుందాం
నాన్ వెజ్ ప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా సరే మాంసాహారం తినాల్సిందే.. మరికొంతమందికి రోజూ ముక్క లేకుండా ముద్ద దిగదు.. అయితే ఇలాంటి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎముకలకు బలాన్ని ఇస్తుంది.. అదే ఎక్కువగా తీసుకుంటే…
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.