Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని.…