Home
Milad Un Nabi
Milad Un Nabi News
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్-ఉన్-నబి పండుగ సాధారణ సెలవు తేదీని సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్, మునుపటి ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 25న (మంగళవారం) ఇవ్వాల్సిన పబ్లిక్ హాలిడేను, తాజాగా ఆగస్టు 26వ తేదీకి (బుధవారం) మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామల రావు అధికారిక జీవో విడుదల చేశారు. నూతన చంద్ర దర్శనాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా ఈ ఏడాది మిలాద్-ఉన్-నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ… -
Odisha: మిలాద్-ఉన్-నబీ ఉరేగింపులో పాలస్తీనా జెండా..
Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్‌లో జరిగినట్లు వారు తెలిపారు. -
Milad Un Nabi : మిలాద్-ఉన్-నబీ కోసం ఏర్పా్ట్లు
సెప్టెంబరు 16న వచ్చే మిలాద్-ఉన్-నబీ కోసం నగరమంతటా ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రవక్త మహమ్మద్ జయంతిని సూచిస్తుంది , హిజ్రీ క్యాలెండర్‌లోని మూడవ నెల రబీ ఉల్ అవల్ నెల 12వ రోజున జరుపుకుంటారు. రోజున, కమ్యూనిటీ గ్రూపులు రక్తదానం, పండ్ల పంపిణీ, వస్త్రదానం, మతపరమైన సమావేశాలు , ఇస్లాం సంబంధిత అంశాలలో పోటీలు నిర్వహిస్తాయి. వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పేదలకు , నిరుపేదలకు కూడా ఆహారం అందించబడుతుంది. ఈ సందర్భంగా… -
Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్ మారుస్తారా..?
Hyderabad: ఈసారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రానున్నాయి. సెప్టెంబర్ 19న వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 28న నిమజ్జనం నిర్వహించనున్నారు. -
Asaduddin Owaisi: మా పండుగలకే బంక్ లు ఎందుకు మూసేస్తున్నారు?
సీపీ సీవీ ఆనంద్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు ఎందుకు బంద్ చేశారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. మా పండుగలకు పెట్రోల్ బంక్‌లు బంద్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. -
పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ పండుగ శోభ…
మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజును మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పాతబస్తీలోని ప్రధానమైన రహదారుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మిలాద్ ఉన్ నబీ కి ముందురోజే మసీదులు, మైదానాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను వివరిస్తారు. ఇక ఈరోజు ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, మిలాద్ ఉన్ నబీ రోజున చార్మినార్ నుంచి మొఘల్ పురా…
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!