Dekh Bhai Dekh fame Divya Seth’s daughter Mihika Shah Passes Away: బాలీవుడ్ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ నటి దివ్య సేథ్ షా కూతురు మిహికా షా కన్నుమూశారు. మిహిక చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఈ విషాద వార్త గురించి మిహికా తల్లి స్వయంగా తెలిపింది. మిహిక హఠాన్మరణం చెందిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఆగష్టు 5 న, ఆమెకు జ్వరం వచ్చి, స్ట్రోక్…