KTR on Journalist Arrests: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం, వారిని నేరస్థులలా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన నాటి చీకటి రోజులను, ఎమర్జెన్సీ అణచివేత ధోరణిని గుర్తుకు తెస్తోందన్నారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి కానీ, ఇలా భయోత్పాతం సృష్టించడం…