Home
Middle East Conflict News
Middle East Conflict News News
-
JD Vance-Netanyahu: జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ.. ఏం జరిగిందంటే..!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్‌పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. -
Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
Trump-UK: హార్ముజ్ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్
ఇరాన్‌పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. -
Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
పశ్చిమ ఆసియా దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతల వేళ.. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మక దశ నుంచి పూర్తిస్థాయి మిత్రపక్ష హోదాకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2026 చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో.. ఆ దేశం తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ కీలక సమయంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. Also Read:Branded Shoes: ఆ షాపులో కేవలం… -
Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..
Israel - Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు క్రమంగా పెరిగిపోతున్నాయి.
తాజావార్తలు
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!