ఆరంభం నుంచి కెరీర్ పడుతూ లేస్తూ సాగుతున్నా రెజీనా మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చినా కూడా అదే నమ్మకంతో ముందుకు వెళుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ‘సానా కష్టం’ అంటూ ఐటెం సాంగ్‌తో మెరవనుంది. ఇదిలా ఉంటే రెజీనా నటించిన ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించంది. నిఖిల్ అద్వానీ రూపొందించిన ఈ సీరీస్ అణు భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్…