Kissing New York Council Member : ఓ అపరిచిత వ్యక్తి సడెన్ గా వచ్చి మనకు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చిరాకుగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అయితే ఇది జరిగింది సామాన్యులకు కాదు. ఏకంగా ఓ ప్రజాప్రతినిధికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…