ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్‌కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
ఆస్ట్రేలియాలో స్కైడైవర్‌లో అపశృతి చోటుచేసుకుంది. విమానం నుంచి దూకి స్కైడ్రైవర్‌కు ప్రయత్నిస్తుండగా పారాచూట్ విమానం తోకకు చిక్కుకుంది. సెప్టెంబర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్కైడైవర్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు పెనుప్రమాదం తప్పింది. ఆదివారం (నవంబర్ 10) హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం HU438 ఇటలీలోని రోమ్ నుంచి చైనాలోని షెన్‌జెన్‌కు వెళ్తోంది. టేకాఫ్ సమయంలో కుడి ఇంజిన్‌పై పక్షి దాడి చేసింది.
అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Plane Fight: విమానంలో ఇద్దరు ప్రయాణికులు పొట్టుపొట్టుగా కొట్టకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా కాదు.. ఓ వ్యక్తి ఏకంగా షర్ట్ విప్పేసి పక్క ప్రయాణికుడిపై పంచుల వర్షం కురిపించాడు.