Shocking : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు కలిగిస్తోంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. తాజా అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 2000 నుంచి రెట్టింపు కాగా, 2060 నాటికి ఇది మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. న్యూమెక్సికోలో 2016 మరియు 2024లో మరణించిన వ్యక్తుల మెదడు కణజాలాన్ని పరిశీలించిన…
మన దేశపు ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వార్తలు జనాలను టెన్షన్ పెడుతున్నాయి. అయితే.. ఓ స్టడీ ఫలితాల్లో నిజమే అని తేలింది. ఉప్పు, పంచదార కాకుండా.. మన శరీరంలోకి అనేక విధాలుగా మైక్రోప్లాస్టిక్‌లు వెళ్తున్నాయి. దాంతో.. అనేక ప్రధాన వ్యాధులకు గురవుతారు. మనం రోజు తాగే 'టీ' తాగడం వల్ల శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తుంది.
Danger with Non Stick Pans : నాన్ స్టిక్ పాత్రలు చూడడానికి అందంగా ఉంటాయి. వంట చేస్తే అడుగంటకుండా.. కడిగితే త్వరగా శుభ్రమవుతాయన్న ఉద్దేశంలో ఇటీవల వాటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు ప్రజలు.
తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని తొలిసారిగా ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటలీలో ప్రసవించిన వారం రోజుల తర్వాత 34 మంది ఆరోగ్యవంతమైన తల్లుల పాల నమూనాలను పరిశీలించిన తర్వాత.. శాస్త్రవేత్తలు తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్ కణాలను కనుగొన్నారని ది గార్డియన్ నివేదించింది.