మగాడు.. ఎప్పుడు గంభీరంగా ఉండాలి.. ఆడది.. ఎప్పుడు తల దించుకొని ఉండాలి. సమాజంలో ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. మగాడు ఏడవకూడదు.. ఏడిస్తే.. చూడు వాడు ఆడదానిలా ఏడుస్తున్నాడు అని గెలిచేస్తారు.. పరిస్థితిని బట్టి కూడా మగాడు కన్నీటి చుక్క రాల్చకూడదు.. సింహం, పులి అని వారిని పోలుస్తూ.. సింహాలు ఏడవవు అని నొక్కి వక్కాణించేస్తారు. కానీ, మగాళ్లు ఖచ్చితంగా ఏడవాలి అని కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. అలా ఏడిస్తేనే మనిషిలో ఉన్న భారం మొత్తం…