అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒబామాతో కలిసి మిచెల్ రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణమైంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా-మిచెల్ దంపతులు విడిపోతున్నట్లు ఆ మధ్య కాలంలో జోరుగా ప్రచారం సాగింది. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వదంతులు నడిచాయి. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిచెల్ హాజరుకాలేదు.. అనంతరం జనవరి 20న జరిగిన ట్రంప్ ప్రమాణస్వీకారానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
Barack Obama : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా ప్రపంచంలోనే చాలా మందికి ఆదర్శ జంటగా కనిపిస్తుంటారు. ఆ జంటను చూసిన తర్వాత అందరికీ కనుల పండువలా ఉంటుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ కూడా గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారని సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్ ఒబామా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వయసు రీత్యా మరొకసారి పోటీ చేయలేరేమోనన్న కారణంతో మిచెల్ రంగంలోకి దిగొచ్చని.. ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి.
Michelle Obama: అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా భార్య ఉన్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఎవరు ఆమెను కలిసినా పోటీచేస్తున్నారా అన్న ప్రశ్నే ఎదురవుతోంది తనకు. ఈ ప్రశ్నే తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తలెత్తింది. అప్పటినుంచి ఆమెను పలువురు ఇదే అడుగుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆమె ఈ విషయంపై నోరువిప్పింది. 2024లో జరుగబోవు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం జో బైడెన్ తనదైన మార్కు…