Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..
- రసవత్తరంగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
- కమలా హారిస్ ప్రెసిడెంట్ విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉంది..
- అమెరికాకు కాబోయే అధ్యక్షురాలు కమలా హారిస్: బరాక్ ఒబామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barack Obama: అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ కోసం యూఎస్ సిద్ధంగా ఉంది.. ప్రెసిడెంట్ విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ప్రజల కోసం జీవితాంతం పని చేసిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వచ్చింది.. ఆమె అమెరికాకు కాబోయే అధ్యక్షురాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ దేశ చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీలుగా కిషన్‌రెడ్డి, రాంమాధవ్.. ఉత్తర్వులు జారీ..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
కాగా, షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో భాగంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడాతూ.. ఇక, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని.. రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా చేతిలో ఓడిపోతానేమోనని భయపడుతున్నారు.. దీంతో తన బాధలు, మనోవేదనలను ఎవరికి చెప్పుకోవాలో అతడికి అర్థం కావడం లేదంటూ ఒబామా మండిపడ్డారు. ఇక, ఆయన సతీమణి మిషెల్ ఒబామా కూడా కమలా హారిస్‌కు మద్దతు పలుకుతూ ప్రసంగించారు.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!