యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ �
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ బజ్ క్రియేట్ చెయ్�