SA20 2026: SA20 2026 లీగ్‌లో MI కేప్‌టౌన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అనుకోకుండా బంతి తగిలి గాయపడిన ఓ మహిళా ప్రేక్షకురాలికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో పాటు సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని పంపి ఉదారతను చాటాడు. Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే! ఈ…
SA20 2025: SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్‌లో కూడా విజయం సాధించడంలో…
SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ రూబిన్ హెర్మాన్…
SA20 2025: దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్ SA20 మూడో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ జనవరి 9, 2025 నుంచి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ లీగ్ IPL తరహాలో నిర్వహించే ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడుతుండగా, విజేతలకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. Also Read: Champions Trophy…
Anchor Falls: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన ఫీల్డర్ నేరుగా మహిళా యాంకర్‌ను ఢీకొట్టడం నవ్వులు పూయించింది. బౌండరీ వద్ద రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారగా క్రికెట్ ఫ్యాన్స్ సరదా కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. Read Also: Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం…