జేఎస్‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో కొత్త మలుపు తీసుకొస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ ఎంజీ కామెట్ మంచి వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ.. కామెట్ ఈవీకి చెందిన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ (MG Comet E
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో క�
టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో SUVలు మరియు కార్లను అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కార్ కామెట్ ధరను ఈరోజు వెల్లడించనుంది. ఇది కార్ల తయారీదారు నుండి చౌకైన, చిన్నదైన, ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది.