JSW MG మోటార్ ఇండియా తమ ICE SUV మోడల్స్‌పై తగ్గించిన జీ.ఎస్.టి. రేట్ల పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఈ తగ్గింపులు స్పేర్ పార్ట్‌లు, యాక్ససరీస్‌లకు కూడా వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. వీటితో వినియోగదారులకు రూ. 54,000 నుండి రూ. 3,04,000 వరకు ఆదా అవుతుంది. Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు JSW…