Donald Trump: భారత్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. 100 శాతం పన్నులు విధిస్తామని వెల్లడి!
- భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం పన్నులు విధిస్తుంది..
- మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తాం: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించాడు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తామని పేర్కొన్నారు. అలాగే, అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న సుంకాలతో పాటు సంబంధిత అంశాలపై చర్చ జరిపారు.
Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై పన్నులు విధించడం లేదని తేల్చి చెప్పారు. ఇకపై అలా చేయడం కుదరదు.. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ వేస్తే.. మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై సుంకాలు విధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అధిక మొత్తంలో ట్యాక్సులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయని తెలిపారు. అమెరికాకు చెందిన వస్తువులపై రూ.100 నుంచి రూ.200 వరకు బ్రెజిల్, భారత్‌లు వసూలు చేస్తున్నాయి.. మేం కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
- Tags
- Brazil
- Canada
- china
- Donald Trump
- india
తాజావార్తలు
-
RTI Case: 1000 ఆర్టీఐ దరఖాస్తులు, 300లకు పైగా సెకండ్ అప్పీళ్లు.. ఏపీ సమాచార కమిషన్ సంచలన ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?