హైదరాబాద్ మహానగరం మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రాత్రి వేళలో అలాగే తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించి ఉన్న రాయితీని ఎత్తేసింది. దీనికి కారణం ప్రస్తుతం వేసవి కాలంలో బయట ప్రయాణించే కంటే ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో మెట్రో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదాయం పెంచుకునే దిశగా హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ పని చేసినాట్లు అర్థమవుతుంది. Also read: SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్…