FIFA World Cup 2026 Schedule: ఫిఫా ప్రపంచ కప్-2026కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా వచ్చేసింది. 39 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 11న స్టార్ట్ అయ్యి – జులై 19న వరకు కొనసాగనుంది. 2026 ఫిఫా ప్రపంచ కప్‌కు కెనడా, మెక్సికో, యుఎస్‌ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో 32 దేశాలే పోటీపడ్డాయి, కానీ ఈసారి 48 దేశాలు పోటీపడబోతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో…