Drugs : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హెడ్‌క్వార్టర్స్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌తో కలిసి సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు పేర్కొంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా…