ఏప్రిల్ మాసంలో పంతొమ్మిది చిత్రాలను విడుదలైతే కేవలం 'విరూపాక్ష' మాత్రమే సాలీడ్ హిట్ ను అందుకుంది. అభిమానులు ఆశలు పెట్టుకున్న 'రావణాసుర', శాకుంతలం, ఏజెంట్' చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
మూడు దశబ్దాలుగా చిత్రసీమతో అనుబంధం ఉన్న చెర్రీ తన తాజా చిత్రం 'మీటర్' అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.