Intermittent Fasting Benefits & Risks: ఇప్పుడు అంతా బరువు తగ్గడంపై ఫోకస్ చేస్తున్నారు.. వాకింగ్, జాకింగ్, ఎక్స్‌సైజ్, జిమ్, యోగా.. ఇలా రకరకాల పద్దలు అవలంభిస్తున్నారు.. అంతే కాదు, డైట్ ఫాలో అవుతున్నారు.. అప్పుడప్పుడు నోరు కట్టి.. కడుపు మార్చుతున్నారు.. అడపాదడపా ఉపవాసం ఉంటున్నారు.. ఇది కాస్తా బరువు తగ్గించే ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఉన్నవారితో సహా చాలా మంది సెలబ్రిటీలు బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం పాటిస్తున్నారను.. పలు సందర్భాల్లో వారే ఈ…