WhatsApp: తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు.. ఊపిరిపీల్చుకున్న యూజర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా ప్రకటించిన తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి..
Read Also:Meta on WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మెటా రియాక్షన్ ఇదే..
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.29 గంటల నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి… యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి.. #whatsappdown అనే యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో తమ ఫిర్యాదులు హోరెత్తించారు.. దీంతో దెబ్బకి ఆ యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వెళ్లింది.. కొన్ని నిమిషాల్లోనే కొన్ని లక్షల ట్వీట్లు వచ్చాయి.. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో.. క్రమంగా టెలిగ్రామ్‌వైపు మొగ్గుచూపారు నెటిజన్లు.. మరోవైపు వాట్సాప్‌ను టార్గెట్ చేస్తూ మీమ్స్ సృష్టించారు నెటిజన్లు.. ఫేస్‌బుక్, ఇస్టా, వట్సాప్. ట్విట్టర్ బొమ్మలను షేర్ చేశారు.. వాటిలో.. ట్విట్టర్‌కు మిగతా మూడు సోషల్ మీడియా యాప్స్ సెల్యూట్ చేస్తున్నట్టు రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు నెటిజన్లు.. మొత్తంగా.. సెటైర్లు, విమర్శల తర్వాత.. తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం కావడంతో.. మళ్లీ తమ పని మొదలుపెట్టేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!