తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరం వేళ ప్రతి ఒక్కరి ఆలోచన తమకు ఈసారైన అన్ని రంగాల్లో కలిసి వస్తుందా? లేదా అని ఆందోళన చెందుతుంటారు. తమ రాశిఫలాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండగా మరికొన్ని రాశులవారికి కాస్త ఇబ్బందులు కలిగేలా ఉంటుందని పండితులు చెబుతున్నారు.…