దిశా పటాని… పేరు వింటేనే కుర్రకారుకు అందాల విందు గుర్తొస్తుంది. ఈ బాలీవుడ్ బార్బీ అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపదు… ఆ అందాన్ని ఫోటోల రూపంలో బంధించి తన అభిమానులకు కిక్ ఇవ్వడానికి అంతకన్నా వెనుకాడదు. తాజాగా దిశా తన ఇన్‌స్టాలో బికినీలో సముద్రంలో అందమైన పిక్ ను పంచుకుంది. దిశా షేర్ చేసిన ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్ లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే సముద్రం, స్పష్టమైన ఆ మాల్దీవుల సముద్రపు నీటిలో దిశ…