ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి మిరాయ్‌తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్ నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్‌లో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం #VT15తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఆశలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన అద్భుతమైన పోస్టర్ అభిమానులను ఆకర్షించింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. Also Read:Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది..…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో డౌన్ ఫాల్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎన్నో ఆశలు పెట్టుకున్న మట్కా మొదటి ఆటకే మకాం సర్దేసింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని కథలపై ద్రుష్టి పెట్టిన ఈ మెగా హీరో యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also Read : Tollywood…
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.…
మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కొరియన్ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మట్కా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ ఈసారి డిఫరెంట్ జానర్‌లో రాబోతున్నాడు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని విధంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో, హారర్ కామెడీతో ఈ మూవీని తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో, వరుణ్‌కు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. ఇక ఈ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. #VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ…
Varun Tej VT15: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కరైనా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. కొత్త కథలను ఎంచుకుంటూ తన నటనతో ఎంతోమంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు. ఇకపోతే నేడు వరుణ్ తేజ్ 34 ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ఇక వరుణ్ తేజ్ సినిమాల్లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆయనకు గతంలో కొన్ని సినిమాలలో నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ నటించిన చివరి మూడు సినిమాలు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు , అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆర్చకులు వరుణ్ తేజ్‌కు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
Varun Tej : మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి వెరైటీ కథలతో సినిమాలు చేస్తున్నారు వరుణ్ తేజ్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సంతోష్ శోభన్ నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' మూవీ ఇటీవల విడుదలైంది. మరో మూడు సినిమాలు విడుదలకు సిద్థంగా ఉన్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికపై సంతోష్ శోభన్ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు!