‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 6న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే చిత్రంగా కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ ”కోవిడ్ సెకండ్ వేవ్…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనాలు థియేటర్లకు రావడానికి ఓ పక్క భయపడుతున్నా, చిన్న సినిమాలు మాత్రం విపరీతంగా విడుదలైపోతున్నాయి. ఈ వీకెండ్ లో ఏకంగా ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీతో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… మిగిలిన సినిమాలన్నీ ‘ఎ’, ‘యుఎ’ సర్టిఫికెట్ పొందితే, కేవలం ‘మెరిసే మెరిసే’ చిత్రమే ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె. పవన్…
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసి, చిత్ర బృందాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ అభినందించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ…
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ నటించిన తాజా సినిమా ‘మెరిసే మెరిసే’.. పవన్ కుమార్ కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.కాగా, నేటి…