Mercedes-Benz EQS 580 Guinness Record: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్’ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) గిన్నిస్ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్ చార్జ్‌తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్ బుక్ వర్గాలు…