హైదరాబాద్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల డెకరేషన్ ఆపరేషన్ నిర్వహించారు. చర్లపల్లి డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రోజు వారి కూలీగా వెళ్లిన ముంబై పోలీసు గుట్టురట్టు చేశాడు. కానిస్టేబుల్ ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత చర్లపల్లి లోని వాగ్దేవి ల్యాబ్ లో మెరుపు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ & విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ అరెస్ట్.. బంగ్లాదేశీ యువతి…
హైదరాబాద్‌లో మరోసారి భారీ స్థాయి డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్, తెలంగాణ నార్కో బ్యూరో సంయుక్త దర్యాప్తుతో కీలక అంశాలు బయటపడ్డాయి.