చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్నపాటి విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఇనుప తాళాలు మింగిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగింది.
National Doctors Day 2024: వైద్యం ఒక ఉన్నతమైన వృత్తి.. సమాజంలో వైద్యులకు దేవునితో సమాన హోదా ఇస్తారు. వైద్యులను మన సమాజంలో సూపర్ హీరోలు అని కూడా పిలుస్తారు,
Mental Health: శారీరక ఆరోగ్యానికి మనం ఇచ్చే ప్రాధాన్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తక్షణ చికిత్స అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.