Do Ghosts Really Exist: చాలా మందికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఒక సాధారణమైన అనుమానం.. ఈ భూమి మీద నిజంగానే దయ్యాలు, భూతాలు ఉన్నాయా.. అసలు మనిషి అనే వాడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ దయ్యంగా మారుతుందా? ఒకవేళ ఆత్మగా మారిన ఆ మనిషి.. తనకు బతికి ఉన్నప్పుడు ఎవరి మీద అయిన కోపం, పగ ఉంటే వారి మీద కచ్చితంగా వాటిని తీర్చుకుంటాడా అనే ప్రశ్నలు వస్తుంటాయి.. ఈ స్టోరీలో దయ్యాల…