ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న అక్రమ సంబంధాలు.. ఇంట్లో అందంగా ఉన్న భార్య ఉన్నా కూడా వేరే మహిళను చూసి సొంగ కారుస్తున్నారు.. వాటికారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతున్నారు. మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా పెళ్లైన మగవాళ్ళు పరాయి స్త్రీలపై మోజుపడడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళాం ఎంత అందంగా అప్సరసలాగా ఉన్నా…
ఈ మధ్య కాలంలో భీమా కంపెనీలు మార్కెట్ లో రోజుకొకటి పుట్టుకోస్తున్నాయి.. అయితే కొన్ని పాలసీలు లాభాలను అందిస్తున్నాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎల్ఐసి.. దేశంలోనే అతి పెద్దగా భీమా కంపెనీ.. ఎన్నో రకాల పథకాలను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే రకాల పథకాలను అందిస్తూ వస్తుంది.. తాజాగా మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీ పురుషుల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు.. ఇక ఆ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. తాజాగా ఆధార్ స్థంబ్…
మగాడు.. ఎప్పుడు గంభీరంగా ఉండాలి.. ఆడది.. ఎప్పుడు తల దించుకొని ఉండాలి. సమాజంలో ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. మగాడు ఏడవకూడదు.. ఏడిస్తే.. చూడు వాడు ఆడదానిలా ఏడుస్తున్నాడు అని గెలిచేస్తారు.. పరిస్థితిని బట్టి కూడా మగాడు కన్నీటి చుక్క రాల్చకూడదు.. సింహం, పులి అని వారిని పోలుస్తూ.. సింహాలు ఏడవవు అని నొక్కి వక్కాణించేస్తారు. కానీ, మగాళ్లు ఖచ్చితంగా ఏడవాలి అని కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. అలా ఏడిస్తేనే మనిషిలో ఉన్న భారం మొత్తం…
అప్ఘాన్‌లో మగాళ్లకు గడ్డం ప్రాణ గండంగా మారింది. గడ్డం గొరిగిస్తే, ప్రాణం తీస్తామంటున్నారు తాలిబన్లు. షరియత్ చట్టాల్లో షేవింగ్‌కు స్థానం లేదంటూ బార్బర్ షాప్‌లకు వార్నింగ్‌లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్‌లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల…