స్కిన్‌కేర్ అంటే ఎక్కువగా మహిళలకు సంబంధించింది అనే అనుకుంటాము. అయితే ఈ మధ్యకాలంలో మగవాళ్లు కూడా స్కిన్ కేర్ తీసుకుంటున్నారు. స్కిన్‌కేర్ పద్ధతులు అనేవి మన చర్మం బయటి ఉపరితలంపై మన శరీరాన్ని రక్షించే కవచం, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.అయితే మనలో చాలామంది నా ముఖం బాలేదు నన్ను ఏ అమ్మాయి కూడా చూడటంలేదు అని బాధపడుతూ ఉంటారు.అలా బాధపడకుండా కొన్ని చర్మ సంరక్షణ చిట్కాల పాటిస్తే చాలు మరి అవేంటో చూద్దాం. 1.…